ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమం సెప్టెంబర్ 20న ప్రారంభమైంది. ఈ ఉద్యమం డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో, దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, పాఠశాలలు, కళాశాలలు, ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాల్లో స్వావలంబనకు దోహదం చేసే ఈ ఉద్యమంలో ర్యాలీలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, స్వదేశీ వస్తువుల ప్రాధాన్యం మీద చర్చలు ఉంటాయి.

#SwadeshiMovement #pvnmadhav #vijayawada #apbjp #2047 #campaign #AtmaNirbharBharat #AndhraPradesh #MadeInIndia #SelfReliantIndia #IndianProducts #NationBuilding #LocalForVocal #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/